- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జడ్చర్ల వాసికి కరోనా పాజిటివ్
by Shyam |
<p>దిశ, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. జడ్చర్ల మండలం మల్లె బోయిన్ పల్లి గ్రామానికి చెందిన ఓ ఆరోగ్య శాఖ ఉద్యోగికి కరోనా సోకినట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. మంగళవారం ఉదయమే జిల్లా కేంద్రంలో ఓ మహిళకు కరోనా నిర్దారణ కాగా సాయంత్రం మరో కేసు నమోదు అయ్యింది. ఇప్పటివరకు మహబూబ్ నగర్ జిల్లాలో నమోదైన కేసుల సంఖ్య 5కు చేరింది.</p>

X
దిశ, మహబూబ్ నగర్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. జడ్చర్ల మండలం మల్లె బోయిన్ పల్లి గ్రామానికి చెందిన ఓ ఆరోగ్య శాఖ ఉద్యోగికి కరోనా సోకినట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు. మంగళవారం ఉదయమే జిల్లా కేంద్రంలో ఓ మహిళకు కరోనా నిర్దారణ కాగా సాయంత్రం మరో కేసు నమోదు అయ్యింది. ఇప్పటివరకు మహబూబ్ నగర్ జిల్లాలో నమోదైన కేసుల సంఖ్య 5కు చేరింది.
Next Story






