- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జపాన్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. 19మంది గల్లంతు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : జపాన్ దేశాన్ని భారీ వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటివరకు 19 మంది గల్లంతయ్యారు. కనిపించకుండా పోయిన వారికోసం అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా అట్మి అనే ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున బురద పేరుకుపోయింది. అందులో చిక్కుకుని స్థానికులు కనిపించకుండా పోయారు. చుట్టుపక్కల ఇళ్లన్నీ బురదతో నిండిపోయాయి. అప్రమత్తమైన సహాయక బృందాలు మేటల్లా ఉన్న […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : జపాన్ దేశాన్ని భారీ వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఇప్పటివరకు 19 మంది గల్లంతయ్యారు. కనిపించకుండా పోయిన వారికోసం అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా అట్మి అనే ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు పెద్ద ఎత్తున బురద పేరుకుపోయింది.
అందులో చిక్కుకుని స్థానికులు కనిపించకుండా పోయారు. చుట్టుపక్కల ఇళ్లన్నీ బురదతో నిండిపోయాయి. అప్రమత్తమైన సహాయక బృందాలు మేటల్లా ఉన్న బురదను తొలగించి అందులో చిక్కుకున్న వారికి రక్షించే పనిలో నిమగ్నమయ్యారు.
Next Story






