- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుడ్ న్యూస్.. దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశ ప్రజలకు గుడ్ న్యూస్. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. మరోసారి పాజిటివ్ కేసులు 20వేల దిగువకు చేరుకున్నాయి. కేంద్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా శనివారం కొత్తగా 19,740 మంది వైరస్‌బారిన పడగా.. మరో 248 మంది ప్రాణాలు కోల్పోయారు. 23,070 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 2,36,643 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మెుత్తం పాజిటివ్ కేసులు 3,39,35,309 […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ ప్రజలకు గుడ్ న్యూస్. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. మరోసారి పాజిటివ్ కేసులు 20వేల దిగువకు చేరుకున్నాయి. కేంద్ర వైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా శనివారం కొత్తగా 19,740 మంది వైరస్‌బారిన పడగా.. మరో 248 మంది ప్రాణాలు కోల్పోయారు. 23,070 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
దేశంలో ప్రస్తుతం 2,36,643 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మెుత్తం పాజిటివ్ కేసులు 3,39,35,309 నమోదు కాగా, కరోనాతో 4,50,375 మంది మృతిచెందారు.
Next Story






