- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్గల్‌లో దారుణం.. బతుకమ్మ చెరువు వద్ద విద్యుద్దీపాల ధ్వంసం
by Batti.Sumithra |
<p>దిశ, గజ్వేల్ : ఉమ్మడి మెదక్ జిల్లా వర్గల్ మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని బుధవారం గ్రామం నుంచి పెద్ద చెరువు వరకు సర్పంచ్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వీధి దీపాలను గ్రామపంచాయితీ అధికారులు ఏర్పాటు చేశారు. అయితే, బతుకమ్మ వేడుకలు ముగిశాక నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు సుమారు 19 విద్యుత్ దీపాలను ధ్వంసం చేసినట్టు గ్రామ పంచాయతీ అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన గ్రామస్తులు లైట్లను ధ్వంసం చేసిన వారిని […]</p>

X
దిశ, గజ్వేల్ : ఉమ్మడి మెదక్ జిల్లా వర్గల్ మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని బుధవారం గ్రామం నుంచి పెద్ద చెరువు వరకు సర్పంచ్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వీధి దీపాలను గ్రామపంచాయితీ అధికారులు ఏర్పాటు చేశారు. అయితే, బతుకమ్మ వేడుకలు ముగిశాక నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు సుమారు 19 విద్యుత్ దీపాలను ధ్వంసం చేసినట్టు గ్రామ పంచాయతీ అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన గ్రామస్తులు లైట్లను ధ్వంసం చేసిన వారిని పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Next Story






