- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నర్సంపేటలో కల్వర్టు వద్ద ఇద్దరు అరెస్ట్
by Shyam |
<p>దిశ, నర్సంపేట: పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని దుగ్గొండి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 19 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఎస్సై రవి కిరణ్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు లక్ష్మీపురం -కేశవపూర్ గ్రామాల మధ్యలోని కల్వర్టు వద్ద పోలీసు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టినట్లు చెపట్టారు. ఉదయం సుమారు 9 గంటల సమయంలో ఓ వాహనాన్ని తనిఖీ చేయగా 19 క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించామన్నారు. ములుగు […]</p>

X
దిశ, నర్సంపేట: పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని దుగ్గొండి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 19 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఎస్సై రవి కిరణ్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు లక్ష్మీపురం -కేశవపూర్ గ్రామాల మధ్యలోని కల్వర్టు వద్ద పోలీసు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టినట్లు చెపట్టారు. ఉదయం సుమారు 9 గంటల సమయంలో ఓ వాహనాన్ని తనిఖీ చేయగా 19 క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించామన్నారు. ములుగు మండలం అబ్బాపురం గ్రామానికి చెందిన చతుర్వేది పరశురాం, యార సాంబయ్య గ్రామాల్లో తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు రవాణాకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి, వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.
Next Story






