- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్లాష్ ఫ్లాష్ : భద్రాద్రిలో పెద్ద మొత్తంలో మావోయిస్టుల లొంగుబాటు..
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్ద మొత్తంలో మావోయిస్టులు లొంగిపోయారు. మంగళవారం కొత్తగూడెం ఎస్పీ ఎదుట సుమారు 19 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. వీరంతా పార్టీ నాయకత్వం తీరుపై అసంతృప్తితోనే అడవిని వీడినట్లు తెలుస్తోంది. అయితే, మావోయిస్టుల లొంగుబాటుపై కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ స్పందించారు. తొలుత లొంగిపోయిన వారికి కరోనా టెస్టులు చేయించి అవసరమైన వారికి వైద్య చికిత్సలు అందించనున్నట్లు పేర్కొన్నారు. కాగా, దీనికి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్ద మొత్తంలో మావోయిస్టులు లొంగిపోయారు. మంగళవారం కొత్తగూడెం ఎస్పీ ఎదుట సుమారు 19 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. వీరంతా పార్టీ నాయకత్వం తీరుపై అసంతృప్తితోనే అడవిని వీడినట్లు తెలుస్తోంది. అయితే, మావోయిస్టుల లొంగుబాటుపై కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ స్పందించారు. తొలుత లొంగిపోయిన వారికి కరోనా టెస్టులు చేయించి అవసరమైన వారికి వైద్య చికిత్సలు అందించనున్నట్లు పేర్కొన్నారు. కాగా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






