- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కొత్తగా 1,891 కరోనా కేసులు
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ… విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,891 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,08,535కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26,374 యాక్టివ్ కేసులు ఉండగా, 1,80,953 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా ఏడుగురు మృత్యువాతపడ్డారు. మొత్తం మృతుల సంఖ్య 1208 చేరగా, మొత్తం […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ… విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,891 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,08,535కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26,374 యాక్టివ్ కేసులు ఉండగా, 1,80,953 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా ఏడుగురు మృత్యువాతపడ్డారు. మొత్తం మృతుల సంఖ్య 1208 చేరగా, మొత్తం టెస్టుల సంఖ్య 34,49,925కు చేరింది.
Next Story






