- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ టు ఆంధ్రా.. 1870 సీసాల మద్యం పట్టివేత
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి బ్యూరో: తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్న1870 మద్యం బాటిళ్లను కృష్ణా జిల్లా పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఇబ్రహీంపట్నం కొండపల్లి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ దందా బయటపడింది. నలుగురు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై మద్యం బాటిళ్లను మూటల్లో కట్టుకుని తీసుకు వస్తుండగా పోలీసులు అడ్డగించారు. అనుమానం వచ్చి తనిఖీలు చేయగా మద్యం సీసాలు కనిపించాయి. ఈ మేరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు […]</p>

X
దిశ, అమరావతి బ్యూరో: తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్న1870 మద్యం బాటిళ్లను కృష్ణా జిల్లా పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఇబ్రహీంపట్నం కొండపల్లి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ దందా బయటపడింది. నలుగురు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై మద్యం బాటిళ్లను మూటల్లో కట్టుకుని తీసుకు వస్తుండగా పోలీసులు అడ్డగించారు. అనుమానం వచ్చి తనిఖీలు చేయగా మద్యం సీసాలు కనిపించాయి. ఈ మేరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
Next Story






