- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో తాజాగా 185 కేసులు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ స్వల్పంగా పెరిగింది. తాజాగా గత 24 గంటల్లో 185 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగ నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,94,924 కి చేరింది. ఇప్పటివరకు 1,604 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,008 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,91,312 మంది డిశ్చార్జ్ అయినట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ స్వల్పంగా పెరిగింది. తాజాగా గత 24 గంటల్లో 185 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగ నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,94,924 కి చేరింది. ఇప్పటివరకు 1,604 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,008 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,91,312 మంది డిశ్చార్జ్ అయినట్లు వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






