- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్‌లో కొత్తగా 18,222 కేసులు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో గత 24 గంటల్లో తాజాగా 18,222 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 228 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,04,31,639 కు చేరింది. ఇప్పటివరకు 1,50,598 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 2,24,190 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 1,00,56,651 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో గత 24 గంటల్లో తాజాగా 18,222 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 228 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,04,31,639 కు చేరింది. ఇప్పటివరకు 1,50,598 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 2,24,190 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 1,00,56,651 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
Next Story






