- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్‌లో తాజాగా 18వేల కేసులు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో తాజాగా 18,139 కరోనా కేసుల నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే 234 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,04,13,417కు చేరింది. ఇప్పటివరకు 1,50,570 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 2,25,449 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 1,00,37,398 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో తాజాగా 18,139 కరోనా కేసుల నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే 234 మంది మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,04,13,417కు చేరింది. ఇప్పటివరకు 1,50,570 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 2,25,449 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 1,00,37,398 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
Next Story






