- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గద్వాలలో కరోనా విజృంభణ
by Shyam |
<p>దిశ ప్రతినిది, మహబూబ్‌నగర్: జోగులాంబ గద్వాల జిల్లాలో కరోనా విజృంభించింది. ఒకే రోజు 18 కేసులు నమోదు కావడం జిల్లా వాసులను వణికిస్తోంది. ముఖ్యంగా పట్టణంలో మరోసారి కరోనా కేసుల సంఖ్య పెరగడం పట్టణ ప్రజలను మరింత కలవర పెడుతుంది. జిల్లా వైద్యాధికారుల వివరాల ప్రకారం.. గద్వాల టౌన్‌లో-12, గద్వాల మండలంలో-2, అయిజలో-2, ఇటిక్యాలలో-1, వడ్డేపల్లి మండలం రామాపురంలో -1 కేసు నమోదు కావడం జరిగింది.</p>

X
దిశ ప్రతినిది, మహబూబ్‌నగర్: జోగులాంబ గద్వాల జిల్లాలో కరోనా విజృంభించింది. ఒకే రోజు 18 కేసులు నమోదు కావడం జిల్లా వాసులను వణికిస్తోంది. ముఖ్యంగా పట్టణంలో మరోసారి కరోనా కేసుల సంఖ్య పెరగడం పట్టణ ప్రజలను మరింత కలవర పెడుతుంది. జిల్లా వైద్యాధికారుల వివరాల ప్రకారం.. గద్వాల టౌన్‌లో-12, గద్వాల మండలంలో-2, అయిజలో-2, ఇటిక్యాలలో-1, వడ్డేపల్లి మండలం రామాపురంలో -1 కేసు నమోదు కావడం జరిగింది.
Next Story






