- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరదల ధాటికి 17మంది మృతి..
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: వరదలు సృష్టించిన బీభత్సం వలన ఒడిశాకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటివరకు వరదల ధాటికి 17మంది మృతి చెందారు. అంతేకాకుండా వరదల కారణంగా 10,382 ఇళ్లు ధ్వంసమైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్దారించింది. మొత్తం మీద 20 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నట్లు ఒడిశా ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. వదరల్లో ఇళ్లు కోల్పోయిన వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంపులకు తరలించి వారి బాగోగులు చూస్తున్నట్లు అధికారులు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: వరదలు సృష్టించిన బీభత్సం వలన ఒడిశాకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటివరకు వరదల ధాటికి 17మంది మృతి చెందారు. అంతేకాకుండా వరదల కారణంగా 10,382 ఇళ్లు ధ్వంసమైనట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్దారించింది.
మొత్తం మీద 20 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నట్లు ఒడిశా ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. వదరల్లో ఇళ్లు కోల్పోయిన వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంపులకు తరలించి వారి బాగోగులు చూస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Next Story






