- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఢిల్లీలో దట్టంగా పొగమంచు.. 17 రైళ్లు ఆలస్యం
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో పొగమంచు దట్టంగా అలుముకుంది. పొగమంచు ప్రభావానికి రైలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. తక్కువ దృశ్యమానత కారణంగా గురువారం వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చే 17 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు నార్తన్ రైల్వే (డీ) చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (సీపీఆర్ఓ) వెల్లడించారు. మరోవైపు దృశ్యమానత తగ్గడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో పొగమంచు దట్టంగా అలుముకుంది. పొగమంచు ప్రభావానికి రైలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. తక్కువ దృశ్యమానత కారణంగా గురువారం వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చే 17 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు నార్తన్ రైల్వే (డీ) చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (సీపీఆర్ఓ) వెల్లడించారు. మరోవైపు దృశ్యమానత తగ్గడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Next Story






