నీటి బకెట్‌లో పడి చిన్నారి మృతి

by Batti.Sumithra |

<p>దిశ, నర్సంపేట :వరంగల్‌ రూరల్‌లో దారుణం జరిగింది. నీటి బకెట్‌లో పడి పదహారు నెలల చిన్నారి మృతి చెందింది. ఈ విషాదకర ఘటన జిల్లాలోని ఖానాపురం మండలం గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. నాజీ తండాకు చెందిన భూక్య మౌలాల్ ఉషా దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న పదహారు నెలల చిన్నారి భవిష్య (16నెలలు) బాత్రూంలోకి వెళ్లింది. ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో పడి ఊపిరాడక మృతి చెందింది. తమగారాల పట్టి చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా [&hellip;]</p>

నీటి బకెట్‌లో పడి చిన్నారి మృతి
X

దిశ, నర్సంపేట :వరంగల్‌ రూరల్‌లో దారుణం జరిగింది. నీటి బకెట్‌లో పడి పదహారు నెలల చిన్నారి మృతి చెందింది. ఈ విషాదకర ఘటన జిల్లాలోని ఖానాపురం మండలం గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. నాజీ తండాకు చెందిన భూక్య మౌలాల్ ఉషా దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న పదహారు నెలల చిన్నారి భవిష్య (16నెలలు) బాత్రూంలోకి వెళ్లింది. ప్రమాదవశాత్తు నీటి బకెట్‌లో పడి ఊపిరాడక మృతి చెందింది. తమగారాల పట్టి చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Next Story