- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అయోధ్య ఘట్టాన్ని ఎంతమంది వీక్షించారంటే?
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్ : అయోధ్య రామమందిరం భూమిపూజ కార్యక్రమాన్ని మనదేశంలోని ప్రజలే కాకుండా, విదేశాల్లోని ప్రజలు కూడా చాలా మంది వీక్షించారు. ఆగష్టు 5న జరిగిన రామమందిరం భూమి పూజ మహాఘట్టం భారత ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, ఆ కార్యక్రమాన్ని ఎందరు వీక్షించారనే విషయాన్ని తాజాగా ప్రసార భారతి సీఈవో శశి ఎస్ వెంపటి శనివారం ప్రకటించారు. సుమారు 16కోట్ల మందికి పైగా ప్రజలు టీవీల ద్వారా వీక్షించినట్లు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : అయోధ్య రామమందిరం భూమిపూజ కార్యక్రమాన్ని మనదేశంలోని ప్రజలే కాకుండా, విదేశాల్లోని ప్రజలు కూడా చాలా మంది వీక్షించారు. ఆగష్టు 5న జరిగిన రామమందిరం భూమి పూజ మహాఘట్టం భారత ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే.
అయితే, ఆ కార్యక్రమాన్ని ఎందరు వీక్షించారనే విషయాన్ని తాజాగా ప్రసార భారతి సీఈవో శశి ఎస్ వెంపటి శనివారం ప్రకటించారు. సుమారు 16కోట్ల మందికి పైగా ప్రజలు టీవీల ద్వారా వీక్షించినట్లు తేలింది. ఈ మొత్తం కార్యక్రమం ద్వారా 700కోట్ల నిమిషాల ఫ్యూయర్ షిప్ లభించినట్లు తెలుస్తోంది. మరికొందరు మొబైల్స్, లాప్‌ట్యాప్, ట్యాబ్స్ ద్వారా చూడగా వారి లెక్క తెలియాల్సి ఉంది.
Next Story






