- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహారాష్ట్రలో ఘోరరోడ్డు ప్రమాదం..15 మంది మృతి
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్ : వరుస రోడ్డు ప్రమాదాలతో రహదారులు నెత్తురోడుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఘోరరోడ్డు ప్రమాదం సంభవించింది. జల్గావ్ జిల్లాలో ట్రక్కు బోల్తా పడిన ఘటనలో 15 మంది అక్కడికక్కడే దుర్మణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారికి ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : వరుస రోడ్డు ప్రమాదాలతో రహదారులు నెత్తురోడుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో ఘోరరోడ్డు ప్రమాదం సంభవించింది. జల్గావ్ జిల్లాలో ట్రక్కు బోల్తా పడిన ఘటనలో 15 మంది అక్కడికక్కడే దుర్మణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారికి ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.కాగా, మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.
Next Story






