- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కొత్తగా 1535 కరోనా కేసులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1535 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19,89,296 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో 16 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13,631 కి చేరింది. ఇక నిన్న 2075 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1535 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19,89,296 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో 16 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 13,631 కి చేరింది. ఇక నిన్న 2075 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 19,57, 455 లక్షలకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18, 210 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇందులో కొంత మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతుండగా, మరికొందరు ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
Next Story






