- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో కొత్తగా 152 కేసులు, ఒకరు మృతి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా గత 24 గంటల్లో 152 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,94,739 కి చేరింది. ఇప్పటివరకు 1,602 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,022 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,91,115 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. తాజాగా గత 24 గంటల్లో 152 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,94,739 కి చేరింది. ఇప్పటివరకు 1,602 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,022 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,91,115 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
Next Story






