- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహబూబ్‌నగర్‌లో 15 మంది క్వారంటైన్
<p>దిశ, మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో ఉన్న ఓ ప్రార్థన మందిరంలో 15 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. స్థానికుల సమాచారం అందించడంతో ఆదివారం రాత్రి పోలీసులు, వైద్యాధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రార్థన మందిరంలో ఉన్నవారు బీహార్‌కు చెందిన వారిగా గుర్తించారు. వెంటనే వారిని క్వారంటైన్‌కు తరలించారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని రోజులుగా ఇక్కడ ఉంటున్నారు? ఇంకా ఎక్కడికైనా వెళ్లొచ్చరా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. Tags:15 persons, Quarantine, mahabubnagar, ts […]</p>

X
దిశ, మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని టీచర్స్ కాలనీలో ఉన్న ఓ ప్రార్థన మందిరంలో 15 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. స్థానికుల సమాచారం అందించడంతో ఆదివారం రాత్రి పోలీసులు, వైద్యాధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రార్థన మందిరంలో ఉన్నవారు బీహార్‌కు చెందిన వారిగా గుర్తించారు. వెంటనే వారిని క్వారంటైన్‌కు తరలించారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని రోజులుగా ఇక్కడ ఉంటున్నారు? ఇంకా ఎక్కడికైనా వెళ్లొచ్చరా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Tags:15 persons, Quarantine, mahabubnagar, ts news
Next Story






