- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీసుల మెరుపు దాడి.. రహస్య ప్రాంతంలో అలా చేస్తుండగా అరెస్ట్
by Chintha Aamani |
<p>దిశ, బెజ్జూర్: కోడిపందాల స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. బెజ్జూర్ ఎస్సై సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం కాటపెళ్లి గ్రామంలో కోడిపందాల నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 7 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవాళ్లంతా ఇతర మండలాలకు చెందినవారిగా పోలీసులు గుర్తించి, మొత్తం 15 మందిపై కేసు నమోదు […]</p>

X
దిశ, బెజ్జూర్: కోడిపందాల స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. బెజ్జూర్ ఎస్సై సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం కాటపెళ్లి గ్రామంలో కోడిపందాల నిర్వహిస్తున్నారని సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 7 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవాళ్లంతా ఇతర మండలాలకు చెందినవారిగా పోలీసులు గుర్తించి, మొత్తం 15 మందిపై కేసు నమోదు చేశారు. మరికొంతమంది పరారైనట్లు ఎస్సై తెలిపారు.
Next Story






