తెలంగాణలో కొత్తగా 1481 కరోనా కేసులు…

by Vadlamudi Anukaran |   (  Updated:2020-10-27 22:33:40  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణలో కొత్తగా 1481 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,34,152కు చేరింది. కాగా ఇప్పటి వరకు 2,14, 917 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా కరోనాతో నలుగురు వ్యక్తులు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1319కి చేరింది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 17,916 యాక్టివ్ కేసులు ఉన్నాయి.</p>

తెలంగాణలో కొత్తగా 1481 కరోనా కేసులు…
X

దిశ, వెబ్ డెస్క్:
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణలో కొత్తగా 1481 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,34,152కు చేరింది. కాగా ఇప్పటి వరకు 2,14, 917 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా కరోనాతో నలుగురు వ్యక్తులు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 1319కి చేరింది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 17,916 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Next Story