- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమంగా నిల్వచేసిన ధాన్యం సీజ్
by Shyam |
<p>దిశ, వరంగల్: జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్టలో అక్రమంగా నిల్వ చేసిన 140 క్వింటాళ్ల ధాన్యాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఐకేపీ వారి వద్ద కమీషన్ మాట్లాడుకుని రైతుల వద్ద రూ.1,600లకు క్వింటాలు చొప్పున కొనుగోలు చేసిన చిన్నపెండ్యాలకు చెందిన వ్యాపారి కృష్ణమూర్తిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు. Tags: 140 quintal, grain seized, illegally, warangal, Dealer</p>

X
దిశ, వరంగల్: జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్టలో అక్రమంగా నిల్వ చేసిన 140 క్వింటాళ్ల ధాన్యాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఐకేపీ వారి వద్ద కమీషన్ మాట్లాడుకుని రైతుల వద్ద రూ.1,600లకు క్వింటాలు చొప్పున కొనుగోలు చేసిన చిన్నపెండ్యాలకు చెందిన వ్యాపారి కృష్ణమూర్తిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు అధికారులు తెలిపారు.
Tags: 140 quintal, grain seized, illegally, warangal, Dealer
Next Story






