ఆదివారం పంచాంగం (14-03-2021)

by  |
panchangam
X

శ్రీ శార్వరి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిర ఋతువు
ఫాల్గుణమాసం శుక్లపక్షం
తిధి : పాడ్యమి సా4.06 తదుపరి విదియ
వారం : ఆదివారం (భానువాసరే)
నక్షత్రం : ఉత్తరాభాద్ర రా1.20 తదుపరి రేవతి
యోగం : శుభం ఉ7.09 తదుపరి శుక్లం
కరణం : బవ సా4.06 తదుపరి బాలువ తె4.49
వర్జ్యం : ఉ10.05 – 11.48
దుర్ముహూర్తం : సా4.31 – 5.18
అమృతకాలం : రా8.21 – 10.04
రాహుకాలం : సా4.30 – 6.00
యమగండం/కేతుకాలం : మ12.00 – 1.30
సూర్యరాశి : కుంభం
చంద్రరాశి : మీనం
సూర్యోదయం : 6.14
సూర్యాస్తమయం : 6.06
మీన సంక్రమణం : రా8.17


Next Story