- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలో కొత్తగా 1,316 కరోనా కేసులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా భారీగా తగ్గుముఖం పట్టింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,316 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా వైరస్ బారినపడి 11 మంది మృత్యువాతపడ్డారు. దీంతో కేసుల సంఖ్య 8,58,711కి చేరింది. వైరస్ బారినపడి ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 6,910కు పెరిగింది. కాగా ప్రస్తుతం ఏపీలో 16,000 యాక్టివ్ కేసులు ఉండగా, 8,35,801 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు 94.08 లక్షల కరోనా టెస్టుల నిర్వహించారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా భారీగా తగ్గుముఖం పట్టింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,316 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా వైరస్ బారినపడి 11 మంది మృత్యువాతపడ్డారు. దీంతో కేసుల సంఖ్య 8,58,711కి చేరింది. వైరస్ బారినపడి ఇప్పటివరకూ మరణించిన వారి సంఖ్య 6,910కు పెరిగింది. కాగా ప్రస్తుతం ఏపీలో 16,000 యాక్టివ్ కేసులు ఉండగా, 8,35,801 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు 94.08 లక్షల కరోనా టెస్టుల నిర్వహించారు.
Next Story






