- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిర్మల్‌లో కొత్తగా 13 కేసులు
by Chintha Aamani |
<p>దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. సోమవారం ఒక్క రోజే 13 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 102కు చేరింది. కాగా, ఇప్పటి వరకు కరోనా నుంచి 53 మంది కోలుకున్నారు. ఈ మేరకు జిల్లా ఆరోగ్య శాఖ వెల్లడించింది.</p>

X
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. సోమవారం ఒక్క రోజే 13 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 102కు చేరింది. కాగా, ఇప్పటి వరకు కరోనా నుంచి 53 మంది కోలుకున్నారు. ఈ మేరకు జిల్లా ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Next Story






