- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
13శాతం మద్యం షాపులు రద్దు చేసిన ఏపీ సర్కార్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీబ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్య నిషేదం దిశగా మరో అడుగు ముందుకేసింది. 13శాతం మద్యం షాపులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలో 535మద్యం షాపులు కనుమరుగయ్యాయి. ఇప్పటివరకు 3,500 షాపులను ప్రభుత్వమే ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నడిపిస్తుండగా, వాటిని 2,965కు తగ్గించింది. కాగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ 20శాతం మేర షాపులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఏడాది వ్యవధిలో 33శాతం షాపులు తగ్గాయి.</p>

X
దిశ, ఏపీబ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంపూర్ణ మద్య నిషేదం దిశగా మరో అడుగు ముందుకేసింది. 13శాతం మద్యం షాపులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలో 535మద్యం షాపులు కనుమరుగయ్యాయి. ఇప్పటివరకు 3,500 షాపులను ప్రభుత్వమే ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నడిపిస్తుండగా, వాటిని 2,965కు తగ్గించింది. కాగా, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ 20శాతం మేర షాపులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఏడాది వ్యవధిలో 33శాతం షాపులు తగ్గాయి.
Next Story






