- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇబ్రహీంపట్నంలో 13 కేసులు
by B.Srinivas |
<p>దిశ, ఇబ్రహీంపట్నం: కరోనా విజృంభిస్తోంది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం 90 మందికి కరోనా ఆంటీజెన్ టెస్టులు చేయగా 13 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. మంచాలలో 3, యాచారం 1, ఆదిభట్ల 6, ఇబ్రహీంపట్నంలో 2, మాడ్గుల్ లో ఒక కేసు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.</p>

X
దిశ, ఇబ్రహీంపట్నం: కరోనా విజృంభిస్తోంది. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం 90 మందికి కరోనా ఆంటీజెన్ టెస్టులు చేయగా 13 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. మంచాలలో 3, యాచారం 1, ఆదిభట్ల 6, ఇబ్రహీంపట్నంలో 2, మాడ్గుల్ లో ఒక కేసు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.
Next Story






