- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
12మంది జూదరులు అరెస్టు
by Batti.Sumithra |
<p>దిశ, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని న్యూ ఎన్జీఓ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంట్లో జూదం ఆడే స్థావరం పై ఆదివారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఆ సమయంలో కార్డ్స్ ఆడుతున్న 12 మందిని టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకొన్నారు. వారి నుంచి రూ. 70,140, ఏడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 12 మంది పై, ఆ ఇంటి యజమాని పై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.</p>
దిశ, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని న్యూ ఎన్జీఓ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంట్లో జూదం ఆడే స్థావరం పై ఆదివారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఆ సమయంలో కార్డ్స్ ఆడుతున్న 12 మందిని టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకొన్నారు. వారి నుంచి రూ. 70,140, ఏడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 12 మంది పై, ఆ ఇంటి యజమాని పై కూడా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Next Story






