సింగపూర్ నుంచి వైజాగ్‌కి 125 మంది

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-03-21 06:06:44  IST  )

<p>సింగపూర్ నుంచి వైజాగ్‌కి 125 మంది తెలుగువారు చేరుకున్నారు. వైజాగ్ విమానాశ్రయంలో దిగగానే వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగానే వారందర్నీ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ఐసోలేషన్ వార్డులకు తరలించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే వెయ్యి బెడ్లను క్వారంటైన్ కోసం, 500 బెడ్లను ఐసోలేషన్ కోసం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. వారందరికీ కరోనా లేదని తేలిన తరువాతే వారిని స్వస్థలాలకు పంపనున్నారు. Tags : corona, quarantine, airport, vizag, visakhapatnam, [&hellip;]</p>

సింగపూర్ నుంచి వైజాగ్‌కి 125 మంది
X

సింగపూర్ నుంచి వైజాగ్‌కి 125 మంది తెలుగువారు చేరుకున్నారు. వైజాగ్ విమానాశ్రయంలో దిగగానే వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించగానే వారందర్నీ ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా ఐసోలేషన్ వార్డులకు తరలించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే వెయ్యి బెడ్లను క్వారంటైన్ కోసం, 500 బెడ్లను ఐసోలేషన్ కోసం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. వారందరికీ కరోనా లేదని తేలిన తరువాతే వారిని స్వస్థలాలకు పంపనున్నారు.

Tags : corona, quarantine, airport, vizag, visakhapatnam, singapore

Next Story