- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈజిప్ట్‌లో ఘోర రైలు ప్రమాదం.. 11మంది మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఈజిప్ట్‌లోని బన్షాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో 11 మంది మృతి చెందారు. వంద మందికి పైగా తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఈజిప్ట్‌లోని బన్షాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పిన ఘటనలో 11 మంది మృతి చెందారు. వంద మందికి పైగా తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






