- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో కొత్తగా 118 కరోనా కేసులు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో తాజాగా 118 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,94,587 కి చేరింది. ఇప్పటివరకు 1,601 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,092 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,90,894 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్రవైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 24 గంటల్లో తాజాగా 118 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే ఇద్దరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,94,587 కి చేరింది. ఇప్పటివరకు 1,601 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,092 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా నుంచి కోలుకుని 2,90,894 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్రవైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
Next Story






