11 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత

by Shyam |

<p>దిశ రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టుపడింది. రాజేంద్రనగర్ పరిధిలోని ఆరంఘర్ దగ్గర నేషనల్ పార్కింగ్‌లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్, విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. దాదాపు 11 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న మూడు ఆటోలు, లారీని సీజ్ చేశారు. నిందితుడు మహ్మద్ హైదర్ (33)ను అదుపులోకి తీసుకుని మైలార్ దేవుపల్లి పోలీసులకు అప్పగించారు.</p>

11 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
X

దిశ రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టుపడింది. రాజేంద్రనగర్ పరిధిలోని ఆరంఘర్ దగ్గర నేషనల్ పార్కింగ్‌లో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్, విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. దాదాపు 11 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని తరలిస్తున్న మూడు ఆటోలు, లారీని సీజ్ చేశారు. నిందితుడు మహ్మద్ హైదర్ (33)ను అదుపులోకి తీసుకుని మైలార్ దేవుపల్లి పోలీసులకు అప్పగించారు.

Next Story