- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఒకే ఫ్యామిలీలో 11మందికి పాజిటివ్!
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఒకే కుటుంబంలో 11మంది కరోనా బారినపడ్డారు. జిల్లాలోని పెద్దాపట్నంలో నివాసముంటున్న ఒక ఉమ్మడి కుటుంబంలో 30 మంది కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 11మందికి పాజిటివ్ వచ్చింది. ఒకే కుటుంబంలో 11మందికి కరోనా వచ్చినప్పటికీ తమను అధికారులు ఎవరూ సంప్రదించలేదని చెబుతున్నారు. బాధితులు మాట్లాడుతూ..తమకు కరోనా సోకినట్లు రిపోర్టులో వెల్లడైనా ఇప్పటివరకు అధికారులెవరూ తమను సంప్రదించలేదని, తాముంటున్న కాలనీలో […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ :
ఏపీలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో ఒకే కుటుంబంలో 11మంది కరోనా బారినపడ్డారు. జిల్లాలోని పెద్దాపట్నంలో నివాసముంటున్న ఒక ఉమ్మడి కుటుంబంలో 30 మంది కరోనా పరీక్షలు చేయించుకున్నారు. వారిలో 11మందికి పాజిటివ్ వచ్చింది.
ఒకే కుటుంబంలో 11మందికి కరోనా వచ్చినప్పటికీ తమను అధికారులు ఎవరూ సంప్రదించలేదని చెబుతున్నారు. బాధితులు మాట్లాడుతూ..తమకు కరోనా సోకినట్లు రిపోర్టులో వెల్లడైనా ఇప్పటివరకు అధికారులెవరూ తమను సంప్రదించలేదని, తాముంటున్న కాలనీలో ఎవరికీ టెస్టులు కూడా చేయలేదని వివరించారు. ఇదిలాఉండగా ఏపీలో తూర్పుగోదావరి నుంచే ఎక్కువగా కేసులు పెరుగుతున్నాయి. ప్రతిరోజూ 1,000కి పైగా కేసులు నమోదవుతున్నాయి.
Next Story






