- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
11 మంది జూదరులు అరెస్ట్
by Shyam |
<p>దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామ శివారులోని రాజేందర్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. 11 మందిని అదుపులోకి తీసుకోగా, మరో 10 మంది పారిపోయారు. నిందితుల నుంచి రూ.3.48 లక్షలు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు సిద్దిపేట ఏసీపీ మహేందర్ తెలిపారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు. దాదాపు 25 మంది పోలీసులు పక్కా సమాచారంతో మెరుపు దాడులు చేసి జూదరులను పట్టుకున్నారు.</p>

X
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామ శివారులోని రాజేందర్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో పేకాట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. 11 మందిని అదుపులోకి తీసుకోగా, మరో 10 మంది పారిపోయారు. నిందితుల నుంచి రూ.3.48 లక్షలు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు సిద్దిపేట ఏసీపీ మహేందర్ తెలిపారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు. దాదాపు 25 మంది పోలీసులు పక్కా సమాచారంతో మెరుపు దాడులు చేసి జూదరులను పట్టుకున్నారు.
Next Story






