- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీరు తాగి 11 మందికి అస్వస్థత
<p>దిశ, వెబ్డెస్క్: కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మర్లకుంట తండాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రమావత్ మేగ్యా కుటుంబం తాగిన మంచినీటితోనే అస్వస్థతకు గురైనట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాసేపట్లో వీరికి చేసిన టెస్ట్ ఫలితాలు రావచ్చని వైద్యులు తెలుపుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు […]</p>

X
దిశ, వెబ్డెస్క్: కామారెడ్డి జిల్లా గాంధారి మండలం మర్లకుంట తండాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందగా.. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రమావత్ మేగ్యా కుటుంబం తాగిన మంచినీటితోనే అస్వస్థతకు గురైనట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాసేపట్లో వీరికి చేసిన టెస్ట్ ఫలితాలు రావచ్చని వైద్యులు తెలుపుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






