- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
108 ఏళ్ల కురు వృద్ధుడు మృతి
by Shyam |
<p>దిశ, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా మనూరు మండలం అతిమేల్ గ్రామానికి చెందిన 108 ఏళ్ళ కొంగరి పెద్ద సంగారెడ్డి గురువారం మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ మధ్యాహ్నం మరణించినట్టు కుటుంబీకులు తెలిపారు. దీంతో ఆయన మరణవార్త విన్న సన్నిహితులు ఆత్మహత్యకు శాంతిచేకూరాలని కోరుతున్నారు. అంత్యక్రియలు రేపు అతిమేల్‌లో నిర్వహించనున్నట్టు కుటుంబీకులు, గ్రామస్తులు చెప్పారు.</p>

X
దిశ, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా మనూరు మండలం అతిమేల్ గ్రామానికి చెందిన 108 ఏళ్ళ కొంగరి పెద్ద సంగారెడ్డి గురువారం మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ మధ్యాహ్నం మరణించినట్టు కుటుంబీకులు తెలిపారు. దీంతో ఆయన మరణవార్త విన్న సన్నిహితులు ఆత్మహత్యకు శాంతిచేకూరాలని కోరుతున్నారు. అంత్యక్రియలు రేపు అతిమేల్‌లో నిర్వహించనున్నట్టు కుటుంబీకులు, గ్రామస్తులు చెప్పారు.
Next Story






