- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉమ్మడి నిజామాబాద్‌లో 108 పాజిటివ్ కేసులు
by Shyam |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం 108 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 80 కేసులు, కామారెడ్డి జిల్లాలో 28 కేసులు నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం కేసులు 1108, కామారెడ్డి జిల్లాలో 781 కేసులు అయ్యాయి. నిజామాబాద్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ముగ్గురు కరోనా బారిన పడ్డారు.</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం 108 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 80 కేసులు, కామారెడ్డి జిల్లాలో 28 కేసులు నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం కేసులు 1108, కామారెడ్డి జిల్లాలో 781 కేసులు అయ్యాయి. నిజామాబాద్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ముగ్గురు కరోనా బారిన పడ్డారు.
Next Story






