- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SBIలో కరోనా పంజా..
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కరోనా పంజా విసురుతోంది. దీంతో హైదరాబాద్‌లోని మొత్తం 10 బ్రాంచ్‌లను ఆ సంస్థ మూసివేసింది. ఆయా కార్యాలయాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 80 స్టేట్ బ్యాంకు శాఖల్లో 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, ఇప్పటికే కొంత మంది ఉద్యోగులు క్వారంటైన్‌కు వెళుతుండటంతో ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కరోనా పంజా విసురుతోంది. దీంతో హైదరాబాద్‌లోని మొత్తం 10 బ్రాంచ్‌లను ఆ సంస్థ మూసివేసింది. ఆయా కార్యాలయాల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 80 స్టేట్ బ్యాంకు శాఖల్లో 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, ఇప్పటికే కొంత మంది ఉద్యోగులు క్వారంటైన్‌కు వెళుతుండటంతో ఉన్నతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
Next Story






