- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మలేషియాలో 10 మందికి కరోనా
by Shamantha N |
<p> మలేషియాలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మంగళవారం మరొకరికి కరోనా సోకినట్లు ఆ దేశం ప్రకటించింది. దీంతో బాధితుల సంఖ్య 10కి చేరింది. మలేషియాకు చెందిన 41 ఏండ్ల వ్యక్తి గత నెలాఖరులో ఓ సమావేశంలో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్లాడు. ఆ సమావేశానికి చైనా ప్రతినిధులూ హాజరయ్యారు. ఇందులో ఒక్కరు వుహాన్ నగరానికి చెందినవారు ఉన్నారు. ఈ నగరం నుంచే కరోనా కొత్తరకం వైరస్ వ్యాపించిన విషయం […]</p>

X
మలేషియాలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మంగళవారం మరొకరికి కరోనా సోకినట్లు ఆ దేశం ప్రకటించింది. దీంతో బాధితుల సంఖ్య 10కి చేరింది. మలేషియాకు చెందిన 41 ఏండ్ల వ్యక్తి గత నెలాఖరులో ఓ సమావేశంలో పాల్గొనేందుకు సింగపూర్ వెళ్లాడు. ఆ సమావేశానికి చైనా ప్రతినిధులూ హాజరయ్యారు. ఇందులో ఒక్కరు వుహాన్ నగరానికి చెందినవారు ఉన్నారు. ఈ నగరం నుంచే కరోనా కొత్తరకం వైరస్ వ్యాపించిన విషయం తెలిసిందే. జనవరి 29న అతను తిరిగి స్వదేశానికి రాగా వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.
Next Story






