- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెన్నూర్‌లో 10 పాజిటివ్ కేసులు
by Sridhar Babu |
<p>దిశ, చెన్నూర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నాయి. రోజురోజుకూ పాజిటివ్ కేసులు విపరీంగా పెరుగుతున్నాయి. తాజాగా చెన్నూరు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం 10 కేసులు నమోదు అయినట్టు వైద్యులు తెలిపారు. కాగా మొత్తం ర్యాపిడ్ టెస్టుల ద్వారా 31 మందికి టెస్టులు నిర్వహించగా, అందులో పది మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరు స్థానిక పట్టణంలోని గోదావరి రోడ్డుకోట, బొగుడ, ఎలకపేట్, ఆదర్శనగర్‌కు చెందినవారుగా వైద్య అధికారులు తెలిపారు.</p>

X
దిశ, చెన్నూర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నాయి. రోజురోజుకూ పాజిటివ్ కేసులు విపరీంగా పెరుగుతున్నాయి. తాజాగా చెన్నూరు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం 10 కేసులు నమోదు అయినట్టు వైద్యులు తెలిపారు. కాగా మొత్తం ర్యాపిడ్ టెస్టుల ద్వారా 31 మందికి టెస్టులు నిర్వహించగా, అందులో పది మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరు స్థానిక పట్టణంలోని గోదావరి రోడ్డుకోట, బొగుడ, ఎలకపేట్, ఆదర్శనగర్‌కు చెందినవారుగా వైద్య అధికారులు తెలిపారు.
Next Story






