- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోల్‌కత్తాలో ప్రధాని మోడీ .. 24 గంటల్లో 1మిలియన్ లైక్స్
<p>దిశ,వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ కోల్‌కత్తా పర్యటనలో భాగంగా నేతాజీ శుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన విషయం తెలిసిందే. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కోల్‌కతాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ రావడంతో అక్కడ హీట్ పెరిగింది. సీఎం మమతా బెనర్జీ విమర్శలు, ప్రతివిమర్శలతో హోరెత్తింది. ఇక మోడీ నేతాజీకి నివాళులర్పించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కేవలం 24గంటల్లో మోడీ నివాళులర్పిస్తున్న ఓ ఫోటోకు కేవలం 24గంటల్లో […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ కోల్‌కత్తా పర్యటనలో భాగంగా నేతాజీ శుభాష్ చంద్రబోస్ జన్మదినం సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన విషయం తెలిసిందే. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కోల్‌కతాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ రావడంతో అక్కడ హీట్ పెరిగింది. సీఎం మమతా బెనర్జీ విమర్శలు, ప్రతివిమర్శలతో హోరెత్తింది. ఇక మోడీ నేతాజీకి నివాళులర్పించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కేవలం 24గంటల్లో మోడీ నివాళులర్పిస్తున్న ఓ ఫోటోకు కేవలం 24గంటల్లో 1మిలియన్ లైకులు, 14వేల షేర్లు, 47వేల కామెంట్స్ వచ్చాయి.
Next Story






