ప్రేమజంట ఆత్మహత్యాయత్నం…

by Batti.Sumithra |

<p>ప్రేమజంట ఆత్మహత్మాయత్నం చేసింది. ఈ ఘటన సుర్యాపేట జిల్లాలో జరిగింది. గత కొంతకాలంగా ఇరువురు ప్రేమించుకుంటున్నారు. పెండ్లి విషయమై ఇరువురు ఇంట్లో సంప్రదించారు. మతాలు వేరు కావడంతో ఇంట్లో పెండ్లికి పెద్దలు నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ జంట ఈ ఘాతుకానికి పాల్పడింది.</p>

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం…
X

ప్రేమజంట ఆత్మహత్మాయత్నం చేసింది. ఈ ఘటన సుర్యాపేట జిల్లాలో జరిగింది. గత కొంతకాలంగా ఇరువురు ప్రేమించుకుంటున్నారు. పెండ్లి విషయమై ఇరువురు ఇంట్లో సంప్రదించారు. మతాలు వేరు కావడంతో ఇంట్లో పెండ్లికి పెద్దలు నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ జంట ఈ ఘాతుకానికి పాల్పడింది.

Next Story