- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శంషాబాద్‌లో బంగారం షాపులో చోరీ
<p>దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని వెంకటరమణ జ్యువెలరీ షాపులో చోరీ జరిగింది. కస్టమర్లుగా వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు యాజమాని దృష్టిమళ్లించి 4జతల బంగారు గాజులను అపహరించుకుపోయారు. దుండగులు చోరీ చేసే విషయం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు కాగా.. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అపహరణకు గురైన బంగారు ఆభరణాల విలువ రూ.4.50లక్షల వరకు ఉంటుందని యజమాని […]</p>
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని వెంకటరమణ జ్యువెలరీ షాపులో చోరీ జరిగింది. కస్టమర్లుగా వచ్చిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు యాజమాని దృష్టిమళ్లించి 4జతల బంగారు గాజులను అపహరించుకుపోయారు. దుండగులు చోరీ చేసే విషయం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు కాగా.. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అపహరణకు గురైన బంగారు ఆభరణాల విలువ రూ.4.50లక్షల వరకు ఉంటుందని యజమాని తెలిపాడు.
Next Story






