- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘కార్పొరేషన్ ఎన్నికల్లో యువ తెలంగాణ పార్టీ పోటీ’
by Sridhar Babu |
<p>దిశ, ఖమ్మం : వచ్చే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో యువతెలంగాణ పార్టీ పోటీ చేస్తోందని ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు జక్కుల వెంకటరమణ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఏ అన్యాయం జరిగినా యువ తెలంగాణ పార్టీ స్పందిస్తుందని అన్నారు. బుధవారం పార్టీ జిల్లా నూతన కార్యకవర్గం ఎన్నికను పురస్కరించుకుని భవిష్యత్ కార్యాచరణను శ్రేణులకు వివరించారు. పోతిరెడ్డిపాడులో జలదోపిడీపై రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలక్రిష్ణా రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ తొలుత స్పందిoచి ప్రభుత్వంపై […]</p>

X
దిశ, ఖమ్మం : వచ్చే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో యువతెలంగాణ పార్టీ పోటీ చేస్తోందని ఆ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు జక్కుల వెంకటరమణ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఏ అన్యాయం జరిగినా యువ తెలంగాణ పార్టీ స్పందిస్తుందని అన్నారు. బుధవారం పార్టీ జిల్లా నూతన కార్యకవర్గం ఎన్నికను పురస్కరించుకుని భవిష్యత్ కార్యాచరణను శ్రేణులకు వివరించారు. పోతిరెడ్డిపాడులో జలదోపిడీపై రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలక్రిష్ణా రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాణి రుద్రమ తొలుత స్పందిoచి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడo జరిగిందని ఆయన గుర్తు చేశారు. పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సైనికుల్లా ముందుకు సాగాలని కోరారు.
Next Story






