- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖమ్మంలో యువ తెలంగాణ పార్టీ మాస్కుల పంపిణీ
by B.Srinivas |
<p>దిశ, ఖమ్మం: పట్ణణంలోని శాంతినికేతన్ అనాధాశ్రమంలోని అనాధ, దివ్యాంగ యువకులకు యువ తెలంగాణ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు జక్కుల వెంకటరమణ మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలక్రిష్ణ రెడ్డి సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. అలాగే, కరోనా వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలనీ, మాస్కులు ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు టి.వెంకట్ రాథోడ్, కంబాల […]</p>

X
దిశ, ఖమ్మం: పట్ణణంలోని శాంతినికేతన్ అనాధాశ్రమంలోని అనాధ, దివ్యాంగ యువకులకు యువ తెలంగాణ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మాస్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు జక్కుల వెంకటరమణ మాట్లాడుతూ.. రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలక్రిష్ణ రెడ్డి సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. అలాగే, కరోనా వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలనీ, మాస్కులు ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు టి.వెంకట్ రాథోడ్, కంబాల శ్రీనివాస రావు, శ్రీధర్, యువజన నాయకులు వెంకట సాయి శర్మ, గుర్రం నాగలక్మి తదితరులు పాల్గొన్నారు.
Tags: masks distrubution, yuva telangana party, shanti niketan orphanage, khammam
Next Story






