- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రాణాలు పోతున్నా… పట్టింపు లేదు
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: కరోనా మహమ్మారిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఖమ్మం యువజన కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, ఆదివారం అంబేద్కర్ సెంటర్‌లో నిరసన చేశారు. ఈ సందర్భంగా ప్లకార్డులు చేత పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజల ప్రాణాలు పోతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: కరోనా మహమ్మారిని అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఖమ్మం యువజన కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, ఆదివారం అంబేద్కర్ సెంటర్‌లో నిరసన చేశారు. ఈ సందర్భంగా ప్లకార్డులు చేత పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజల ప్రాణాలు పోతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
Next Story






