- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహారాష్ట్ర నుంచి సిద్దిపేటకు..
<p>దిశ, మెదక్: మహారాష్ట్రలో చిక్కుకున్న సిద్దిపేట జిల్లా యువతులు శనివారం స్వస్థలాలకు చేరుకోనున్నారు. అమరావతిలోని ఓ కంపెనీ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లాకు చెందిన 16 మంది యువతులు వెళ్లారు. ఈ క్రమంలో లాక్ డౌన్ విధించిన కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న కొండపాక మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు చింతల సాయిబాబా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు యువతులను తీసుకురాలని విజ్ఞప్తి చేశారు. కవిత ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్ […]</p>

X
దిశ, మెదక్: మహారాష్ట్రలో చిక్కుకున్న సిద్దిపేట జిల్లా యువతులు శనివారం స్వస్థలాలకు చేరుకోనున్నారు. అమరావతిలోని ఓ కంపెనీ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లాకు చెందిన 16 మంది యువతులు వెళ్లారు. ఈ క్రమంలో లాక్ డౌన్ విధించిన కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న కొండపాక మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు చింతల సాయిబాబా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు యువతులను తీసుకురాలని విజ్ఞప్తి చేశారు. కవిత ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్ పూర్తి ఏర్పాట్లు చేశారు. మహారాష్ట్ర నుంచి ఇప్పటికే 16 మంది యువతులు బస్సులో బయలుదేరారు. శనివారం సాయంత్రానికి సిద్దిపేటకు చేరుకునే అవకాశం ఉంది.
Next Story






