- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిల్డర్ ను ఆ యువతే చంపేసిందా..? కారణం ఇద్దరి మధ్య వివాహేతర సంబంధమేనా?
<p>దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ బిల్డర్ హత్య కేసులో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. విశాఖపట్నానికి చెందిన బిల్డర్ వ్యాపారం నిమిత్తం విజయవాడలో ఉంటున్నాడు. తన భార్యాపిల్లలను చూసేందుకు ఇటీవల 5 రోజుల క్రితం విశాఖకు వెళ్లి వచ్చాడు. సోమవారం అతను విజయవాడలో దారుణ హత్యకు గురయ్యాడు. అయితే, మృతుడికి విజయవాడలోని ఓ కాలనీకి చెందిన యువతితో వివాహేతర సంబంధం ఉన్నట్లు, పోలీసులు కూడా ఆ దిశగా విచారణ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ బిల్డర్ హత్య కేసులో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. విశాఖపట్నానికి చెందిన బిల్డర్ వ్యాపారం నిమిత్తం విజయవాడలో ఉంటున్నాడు. తన భార్యాపిల్లలను చూసేందుకు ఇటీవల 5 రోజుల క్రితం విశాఖకు వెళ్లి వచ్చాడు. సోమవారం అతను విజయవాడలో దారుణ హత్యకు గురయ్యాడు. అయితే, మృతుడికి విజయవాడలోని ఓ కాలనీకి చెందిన యువతితో వివాహేతర సంబంధం ఉన్నట్లు, పోలీసులు కూడా ఆ దిశగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
Next Story






