- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అసభ్యంగా ప్రవర్తించి.. ఆపై దాడికి యత్నించి..
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అమీర్ పేట బస్టాండ్‌లో బస్సుకోసం ఎదురు చూస్తున్న యువతి పట్ల యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. చేయిపట్టి లాగి తనతో రావాలంటూ ఆమెపై యువకుడు దాడిచేశాడు. విషయం తెలుసుకుని ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కాగా పోలీసులపై యువకుడు తిరగబడి దాడికి ప్రయత్నించాడు. దీంతో యువకుడిని అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: యువతిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అమీర్ పేట బస్టాండ్‌లో బస్సుకోసం ఎదురు చూస్తున్న యువతి పట్ల యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. చేయిపట్టి లాగి తనతో రావాలంటూ ఆమెపై యువకుడు దాడిచేశాడు. విషయం తెలుసుకుని ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కాగా పోలీసులపై యువకుడు తిరగబడి దాడికి ప్రయత్నించాడు. దీంతో యువకుడిని అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story






